Kukatpalli constituency become hot seat in Telangana elections. TDP and TRS moving strategically in this segment. This segement winning more prestigious for Chandra Babu. TRS also concentrated on this.
#Chandrababu
#nandamurisuhasini
#ktr
#kcr
#trs
#congress
#rahul
#balayya
#TelanganaElections2018
తెలంగాణ ఎన్నికల్లో ఇప్పుడు హాట్ సీట్ కూకట్‌పల్లి. టిడిపి పదమూడు స్థానాల్లో పోటీ చేస్తున్నా.. టిఆర్‌యస్ 119 స్థానాల్లో బరిలో ఉన్నా..ఇప్పుడు ఏపి ప్రజల దృష్టి మాత్రం కూకట్ పల్లి మీదే నెలకొంది. కూకట్‌పల్లి లో గెలుపు ఒక రకంగా చంద్రబాబుకు వ్యక్తిగత ప్రతిష్ఠగా మారింది. అక్కడ సుహాసినిని ఏరి కోరి చంద్రబాబు బరిలో దింపారు. దీంతో.. అక్కడ పరిస్థితిని స్వయంగా ఎప్పటికప్పుడు అంచనా వేయటంతో పాటుగా..అక్కడ గెలుపు బాధ్యతలను ఏపి టిడిపి నేతలకే అప్పగించారు.